దేశహితం కోసమే బిల్లుకు మద్దతు తెలిపాం
....
పౌరసత్వ సవరణ బిల్లుపై ఓ వైపు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూనే...చివరి నిమిషంలో బిల్లుకు మద్దతు తెలిపింది శివసేన. ఆ పార్టీ తీసుకున్న స్టాండ్ పై కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు విస్మయానికి గురయ్యాయి.
అయితే లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు చివరి నిమిషంలో అనూహ్యంగా శివసేన మద్దతు పలికింది. దాంతో కాంగ్రెస్ , ఎన్సీపీలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి.
#ShivSena #CAB # CITIZENSHIPAMENDMENTBILL
follow us on social media Platforms_Links In Below:
♦ Nationalist Hub Facebook page:
♦Nationalist Hub Instagram:
♦ E-mail: nationalisthub@gmail.com
♦ visit our website:
If you want to give any suggestions for the next videos please mention in the comment section.we will try to make it.
0 Comments